Tarakaturu: కోస్టల్ పార్క్ వెంచర్ ప్రారంభం సినీ నటి నిధి అగర్వాల్!
Tarakaturu: కృష్ణా తరకటూరులో కార్తికేయ ఇన్ఫ్రా 'కోస్టల్ పార్క్' వెంచర్ ప్రారంభం. పాల్గొన్న సినీ నటి నిధి అగర్వాల్, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్.
Tarakaturu: కోస్టల్ పార్క్ వెంచర్ ప్రారంభం సినీ నటి నిధి అగర్వాల్!
Tarakaturu: కార్తికేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి వెంచర్స్ ఓపెనింగ్( కోస్టల్ పార్క్ తరకటూరు) (విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవే nh-65) కార్యక్రమానికి హాజరైన (బ్రాండ్ అంబాసిడర్) నిధి అగర్వాల్, మరియు ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్.
సినీ నటుడు రాజా రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు, హాజరైన ప్రజానీకం మరియు కూటమి నాయకులు కార్యకర్తలు, నిధి అగర్వాల్ తో ఫోటోలు దిగేందుకు ఎగబడిన అభిమానులు. ఈసందర్భంగా శాసనసభ్యులకు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ పోర్టు నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.
అలాగే కార్తికేయ ఇన్ఫా స్ట్రక్చర్ వారు పెడన నియోజకవర్గం లో వెంచర్స్ ఏర్పాటుచేసి అత్యంత తక్కువ ధరల్లో ప్రజలకు అందించడం అలాగే కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ కి కృషి చేసిన వారు అవుతున్నారని అన్నారు.
ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర మాట్లాడటం జరిగింది. సినీనటి నిధి అగర్వాల్ మాట్లాడుతూ మొట్టమొదటగా బీచ్ ఫెస్టివల్ కి రావడం జరిగింది అలాగే ఈరోజు కార్తికేయ ఇన్ఫాస్ట్రక్చర్ వెంచర్ ఓపెనింగ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.
సినీ నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ మనిషి భూమి మీద పెట్టుబడి అనేది భవిష్యత్తుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనిషి యొక్క డెవలప్మెంట్ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.
కార్యక్రమం అనంతరం మేనేజింగ్ పార్ట్నర్ కిరణ్ కొర్రపాటి మరియు కార్తికేయ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ సుమారు 15 ఎకరాల్లో వేయటం జరిగింది కేవలం పోర్టును దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయడం జరిగిందని పోర్టు ఎంప్లాయిస్ కి అన్ని విధాల అనుకూలంగా వసతులతో కూడినటువంటి విధంగా దీన్ని డెవలప్ చేసి అందించడం జరుగుతుందని అత్యంత తక్కువ ధర గజం 15000 ,రూ!!చొప్పున ఇవ్వటం జరుగుతుంది అని అన్నారు. మరియు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అలాగే కస్టమర్స్ తదితరులు పాల్గొన్నారు.