Dammapeta: మంత్రి తుమ్మలను కలిసి సీతారామ ప్రాజెక్ట్ భూ సమస్యలు వివరించిన నిర్వాసితులు!

Dammapeta: దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం దమ్మపేట మండలానికి చెందిన మొండి వర్రె గ్రామస్తులు మంత్రి తుమ్మలను కలిశారు.

సీతారామ ప్రాజెక్టు కు సంబంధించిన భూ సమస్యలను వారు మంత్రి తుమ్మల దృష్టికి తీసుకువెళ్లగా ఈ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి తుమ్మల వారికి హామీ ఇచ్చారు. మంత్రి తుమ్మల వెంట దమ్మపేట మండల సీనియర్ నాయకులు ఉన్నారు.

Tags: