Khammam: ఖమ్మంలో నూతన హాస్పిటల్ ప్రారంభించిన పువ్వాడ అజయ్ కుమార్!
Khammam: ఖమ్మం నెహ్రూ నగర్లో డాక్టర్ పీఎన్వీఎస్వీ ప్రసాద్ నూతన ఆసుపత్రిని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.
Khammam: ఖమ్మంలో నూతన హాస్పిటల్ ప్రారంభించిన పువ్వాడ అజయ్ కుమార్!
Khammam: ఖమ్మం నెహ్రు నగర్ నందు డాక్టర్ PNVSV ప్రసాద్ గారి నూతన హాస్పిటల్ ప్రారంభించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు గారు.
అనంతరం పూజ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ ప్రసాద్ గారి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసారు.
కార్యక్రమంలో నాయకులు కూరాకుల నాగభూషణం, RJC కృష్ణ,కర్నాటి కృష్ణ, పగడాల నాగరాజు,బచ్చు విజయ్ కుమార్,నాగండ్ల కోటేశ్వరరావు, బత్తుల మురళి, సిరిపురపు సుదర్శన్, వల్లభనేని రామారావు,దేవభక్తిని కిషోర్,గాదె అనిల్, సురేష్,వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.