Burgampahad: ఇసుక మాఫియా బరితెగింపు.. పోలీసులపైకే దూసుకెళ్లిన లారీ!
Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లి ఇసుక ర్యాంపులో ఘోరం జరిగింది.
Burgampahad: ఇసుక మాఫియా బరితెగింపు.. పోలీసులపైకే దూసుకెళ్లిన లారీ!
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లి ఇసుక ర్యాంపులో రాత్రులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను అడ్డుకున్న స్థానికులు.
వారిపై దాడి చేసిన ఇసుక ర్యాంప్ నిర్వాహకులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు.
విచారణ కోసం ర్యాంప్ వద్దకు వెళ్లిన పోలీసులను ఢీ కొట్టిన ఇసుక లారీ.
గాయపడిన కానిస్టేబుల్లను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.