Burgampahad: బూర్గంపాడు మైనర్ బాలిక పెళ్లి.. యువకుడిపై పోక్సో కేసు
Burgampahad: భద్రాద్రి జిల్లా బూర్గంపాడు కేజీబీవీ ఇంటర్ విద్యార్థినిని అపహరించి పెళ్లి చేసుకున్న కళ్యాణపురం యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.
Burgampahad: బూర్గంపాడు మైనర్ బాలిక పెళ్లి.. యువకుడిపై పోక్సో కేసు
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లో యువకుడు పై పోక్సో కేసు నమోదు. కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యం.
అదృశ్యమైన విద్యార్థిని మైనర్‌గా గుర్తింపు. మైనర్ బాలికను తీసుకెళ్లి వివాహం చేసుకున్న కళ్యాణపురం కి చెందిన యువకుడు. ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.
ఫోక్సొ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.