Karimnagar: కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ పరీక్ష!

Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని 4 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ పరీక్ష. 1165 మందికి గాను 1138 మంది హాజరు.

Update: 2026-08-30 10:47 GMT

Karimnagar: కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ పరీక్ష!

Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మూడు ఇంజనీరింగ్ కళాశాలలో, అయాన్ డిజిటల్ సెంటర్ తో కలిపి 4 సెంటర్లలో నీట్ పీజీ పరీక్ష ఈ రోజు ప్రశాంతంగా ముగిసింది.

నాలుగు కేంద్రాల్లో 1165 మంది విద్యార్థులకు 1138 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. తిమ్మాపూర్ మండలంలోని నాల్గు పరీక్షా కేంద్రాల్లో 1165 మంది విద్యార్థులు నీట్ పీజీ పరీక్షకు దరఖాస్తు చ3సుకోగా 27 మంది గైర్హాజరయ్యారు.

Tags:    

Similar News