Karimnagar: జమ్మికుంటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం, గాంధీ చౌరస్తాలో జాతీయ జెండా ఆవిష్కరించిన చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్.

Update: 2026-08-15 11:21 GMT

Karimnagar: జమ్మికుంటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15 పురస్కరించుకొని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ పథకాన్ని ఆవిష్కరించి అనంతరం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి.

స్థానిక గాంధీ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి పూల మాల చౌరస్తాలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించి 12వ వార్డులో సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్.

ఈ కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి మేనేజర్ జి రాజిరెడ్డి, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ గారు గౌరవ కౌన్సిలర్స్, ఏఈ వికాస్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్,RI భాస్కర్,వార్డు ఆఫీసర్స్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News