Pithapuram: పిఠాపురంలో భారీగా పీడీఎస్ బియ్యం లారీ సీజ్!

Pithapuram: ఖమ్మం జిల్లా పాలవంచ నుంచి పిఠాపురం తరలిస్తున్న 30 టన్నుల (280 బస్తాలు) పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.

Update: 2026-08-13 11:51 GMT

Pithapuram: పిఠాపురంలో భారీగా పీడీఎస్ బియ్యం లారీ సీజ్!

పిఠాపురం: ఖమ్మం జిల్లా పాలవంచ నుండి 30 టన్నుల (280 బస్తాలు) పిడిఎస్ రైస్ పిఠాపురం తరలిస్తుండగా పిఠాపురం గోర్స వెళ్లే మార్గంలో రెడ్డి రామకృష్ణ అండ్ బ్రదర్స్ రైస్ మిల్ నందు పోలీసులకు వచ్చిన సమాచారం ప్రకారం ఎమ్.ఎస్.ఓ సంధ్య పిడిఎస్ రైస్ అని ద్రువీకరించడం జరిగింది.

ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు వెంటనే దాన్ని సీజ్ చేసి పట్టణంలో గల పోలీస్ స్టేషన్ నందు పిడిఎస్ రైస్ గల లారీని తరలించడం జరిగింది.

Tags:    

Similar News