Rayachoti: రాయచోటి ఐదు నెలలుగా జుట్టు చండ్రాయుడు మిస్సింగ్!
Rayachoti: అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం పేదివీడుకు చెందిన జుట్టు చండ్రాయుడు ఐదు నెలలుగా కనిపించకుండా పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Rayachoti: రాయచోటి ఐదు నెలలుగా జుట్టు చండ్రాయుడు మిస్సింగ్!
రాయచోటి: కడప జిల్లా వీరబల్లి మండలం పేదివీడు గ్రామం సంఘం వాండ్ల పల్లి హరిజనవాడకు చెందిన జుట్టు చండ్రాయుడు ఐదు నెలల క్రితం కొన్ని కారణాల వల్ల ఇంటి నుండి వెళుపొయ్యి ఇంత వరకు తిరిగి రాలేదని వారి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఈ సందర్బంగా వారు మీడియతో మాట్లాడుతూ ఐదు నెలల క్రితం తమ భర్త ఇంటి నుండి వెళ్ళిపోయినట్లు వీరబల్లి పోలీసు స్టేషన్ నందు పిర్యాదు చేశామన్నారు. అదే విదంగా చాలా చోట్ల అయన ఆచూకీ కోసం వెతికి నప్పటికీ ఎటువంటి ఆచూకీ దొరకడం లేదని వాపోయ్యారు.ఎక్కడైనా, ఎవ్వరికైనా కనిపించిన, ఆచూకీ తెలిసిన ఈ నుంబర్లకు తెలియజేయాలనీ 7601054220,9676692800 కుటుంబసభ్యులు కోరుచున్నాము.