Vallur: ఒక్క ఇనుప చువ్వ ప్రాణం తీసింది.. బాలుడి మృతితో విషాదం!

Vallur: వల్లూరు మండలం చిన్నమాచుపల్లెలో విద్యుదాఘాతానికి గురై చైతన్య (14) అనే బాలుడు మృతి చెందాడు.

Update: 2026-05-05 05:33 GMT

Vallur: ఒక్క ఇనుప చువ్వ ప్రాణం తీసింది.. బాలుడి మృతితో విషాదం!

వల్లూరు: వల్లూరు మండలం పైడికాల్వకు చెందిన చైతన్య(14) తొమ్మిదో తరగతి పూర్తి చేశాడు. వేసవి సెల వులు కావడంతో అమ్మమ్మ ఊరైన చిన్నమాచు పల్లెకు వచ్చాడు. బంధువుల పిల్లలతో సరదాగా ఆడుకోని సోమవారం మధ్యాహ్నం స్నానం గదిలో దుస్తులు అక్క డున్న ఇనుప చువ్వపై ఆరేయగానే విద్యుత్తు ఘాతానికి గురై చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News