Quthbullapur: మల్లారెడ్డి యూనివర్సిటీలో 'టాక్సిక్' ఈవెంట్‌లో విద్యార్థులకు గాయాలు
Quthbullapur: మల్లారెడ్డి యూనివర్సిటీలో 'టాక్సిక్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తోపులాట. స్పీకర్లు పడి పలువురు విద్యార్థులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు.
Quthbullapur: మల్లారెడ్డి యూనివర్సిటీలో 'టాక్సిక్' ఈవెంట్‌లో విద్యార్థులకు గాయాలు
Quthbullapur: మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉద్రిక్తత, ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విద్యార్థులకు గాయాలు. యశ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన విద్యార్థులు, ప్రధాన వేదిక సమీపంలో విద్యార్థుల మధ్య తోపులాట.
తోపులాటలో పలువురు విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం, విద్యార్థులపై సౌండ్ స్పీకర్లు పడటంతో కొందరికి గాయాలు
గాయపడిన విద్యార్థులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు. వేదికకు దూరంగా జరగాలని విద్యార్థులకు మాజీ మంత్రి మల్లారెడ్డి, ప్రీతిరెడ్డి విజ్ఞప్తి.
భారీగా విద్యార్థులు హాజరైన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం మల్లారెడ్డి యూనివర్సిటీ,హైదరాబాద్.