Kukatpally: నిజాంపేట్ రోడ్డులో శ్రీ కాదంబిని డివైన్ సారీస్ షోరూమ్ ప్రారంభం!
Kukatpally: కూకట్పల్లి నిజాంపేట్ రోడ్డులోని బృందావన్ కాలనీలో శ్రీ కాదంబిని డివైన్ సారీస్ షోరూమ్‌ను డాక్టర్ ప్రీతి రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
Kukatpally: నిజాంపేట్ రోడ్డులో శ్రీ కాదంబిని డివైన్ సారీస్ షోరూమ్ ప్రారంభం!
కూకట్పల్లి: నిజాంపేట్ రోడ్డులోని బృందావన్ కాలనీలో శ్రీ కాదంబిని డివైన్ సారీస్ షోరూమ్‌ను మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు దేవి మాట్లాడుతూ, కంచిపట్టు, బనారస్, హ్యాండ్లూమ్ చీరలతో పాటు వివాహాలు, పండుగలు, శుభకార్యాలకు అనువైన డిజైనర్ చీరలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
భారతీయ సంప్రదాయానికి ఆధునిక డిజైన్లను జోడిస్తూ మహిళల అభిరుచులకు అనుగుణంగా కలెక్షన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.