Secunderabad: తొలి ఏకాదశి వేడుకలు కిటకిటలాడిన విష్ణు, శివాలయాలు!

Secunderabad: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ.

Update: 2026-07-25 06:15 GMT

Secunderabad: తొలి ఏకాదశి వేడుకలు కిటకిటలాడిన విష్ణు, శివాలయాలు!

Secunderabad: తొలి ఏకాదశి పర్వదినాన విష్ణు శివాలయాల్లో ఉదయం నుండి ఆలయాలకు బారులు తీరిన భక్తులు. బోయిన్పల్లి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం బారులు తీరిన భక్తులు ఆలయమంతట భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ నిర్వాహకులు క్యూలైన్లను ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయమంతటా గోవింద నామాలతో మారుమోగాయి.

Tags:    

Similar News