Hyderabad: వైసీ కాలేజీని కూల్చితేనే రేవంత్ రెడ్డికి మంచి పేరు ఎమ్మెల్యే
Hyderabad: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేద ఇళ్లను కూల్చిన ప్రభుత్వం, ఒవైసీ కాలేజీని ఎందుకు వదిలేసిందని ప్రశ్నించారు.
Hyderabad: వైసీ కాలేజీని కూల్చితేనే రేవంత్ రెడ్డికి మంచి పేరు ఎమ్మెల్యే
హైదరాబాద్: తెరపైకి ఓవైసీ కాలేజ్ కూల్చివేత అంశం
సల్కం చెరువులోని ఒవైసీ విద్యాసంస్థల వ్యవహారంలో ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్. పేద ప్రజల ఇండ్లను, షాప్ లను కూల్చివేశారు.
మరీ ఓవైసీ కాలేజ్ మీద ఎందుకు అంత ప్రేమ. మేము కోరిన నివేదిక ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ జడ్జి సీరియస్ అయ్యారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓవైసీ గడప దగ్గర కూర్చుని బిచ్చం అడిగినట్టు మద్దతు అడిగారు.
ఇప్పుడు కూడా ఓవైసీ బ్రదర్స్ కు , వారి ఎమ్మెల్యేలకు మీరు కబ్జాలు, ప్రజలపై దౌర్జన్యాలు, వసూల్ చేయండి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కనపడుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి యాది పెట్టుకోండి. ప్రజలతో పెట్టుకుంటే ఎవరైనా సర్వనాశనమే.పేద ప్రజలను రోడ్డు పాలు చేసిండ్రు.
అభివృద్ధి కోసమని మూసీ చుట్టుపక్కల కూల్చివేశారు. మీకు మంచి పేరు రావాలంటే. ఓవైసీ కాలేజ్,వారి కబ్జాలు కూలిస్తేనే మీకు మంచి పేరు వస్తుంది. ప్రజల్లో మీ పట్ల పాజిటివ్ ఉంటుంది.
నిజంగానే ఓవైసీ కాలేజ్ కూలుస్తారా ? కూలీస్తే ఏమైతది? కూల్చకపోతే ఏమైపోతుందో అని ప్రజలందరు మీ వైపు చూస్తున్నారు. జాగ్రత్త
ఓవైసీ కాలేజ్ బఫర్ జోన్,FTL లో నిర్మించారని పూర్తి నివేదికను హైకోర్టులో ఇవ్వమని మీ అధికారులకు చెప్పండి.రేవంత్ రెడ్డి.
ఆ కాలేజీ కూల్చివేసేందుకు మీరు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం.