Ameerpet: అమీర్‌పేట్‌ N4U మొబైల్స్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ఆవిష్కరణ

Ameerpet: అమీర్‌పేట్ N4U మొబైల్స్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ఆవిష్కరణ. ప్రారంభ ధర రూ. 89,999గా నిర్ణయించినట్లు సంస్థ ఫౌండర్ పవన్ వెల్లడి.

Update: 2026-08-21 09:55 GMT

Ameerpet: అమీర్‌పేట్‌ N4U మొబైల్స్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ఆవిష్కరణ

Ameerpet: గూగుల్ త‌న స‌రికొత్త గూగుల్ పిక్స‌ల్ 11 స‌రీస్ ను లాంచ్ చేసింది .హైద‌రాబాద్ అమీర్పేట్ లో ఎన్ 4 యూ మొబైల్ షోరూంలో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ మోడ‌ళ్ళ‌ను సెల‌బ్రిటీస్ తో క‌లిసి సంస్థ ఫౌండ‌ర్ ప‌వ‌న్ విడుద‌ల చేశారు .వీటి ధ‌ర‌ 89,999 నుండి ప్రారంభ‌మవుతుంద‌న్నారు.

Tags:    

Similar News