LB Nagar: వనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన జనం

LB Nagar: వనస్థలిపురం సహారా రోడ్డులోని ట్రిడెంట్ నమిశ్రీ 22 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం. మూడవ అంతస్తులోని ప్లాట్‌లో ఎగిసిపడిన మంటలు.

Update: 2026-05-14 15:30 GMT

LB Nagar: వనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన జనం

LB Nagar: ఎల్బీనగర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సహారా రోడ్ ఉన్న ట్రిడెంట్ నమిశ్రీ 22 అంత్తస్తూల భవనంలోని 3 ఫ్లోర్ లో ఓ ప్లాట్ లో భారీగా మంటలు. మంటలను చూసి పరుగులు తీసిన అపార్ట్మెంట్ లోని ప్రజలు. మూడో ఫ్లోర్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదం గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News