Rajendranagar: బండ్లగూడ వద్ద రోడ్డు ప్రమాదం తండ్రి మృతి, కుమారుడికి గాయాలు
Rajendranagar: రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడ జాగీరు వద్ద రోడ్డు ప్రమాదం. కారు ఢీకొని రమేష్ రెడ్డి మృతి, కుమారుడికి గాయాలు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.
Rajendranagar: బండ్లగూడ వద్ద రోడ్డు ప్రమాదం తండ్రి మృతి, కుమారుడికి గాయాలు
Rajendranagar: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం. గండిపేట మండలం బండ్లగూడ జాగీరు శిశుమందిర్ స్కూల్ వద్ద బైక్‌ను ఢీకొన్న కారు. కుమారుడిని బ్యాడ్మింటన్ క్లాస్‌కు తీసుకెళ్తుండగా ప్రమాదం, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేష్ రెడ్డి. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారణ.
రమేష్ రెడ్డి 9 ఏళ్ల కుమారుడికి స్వల్ప గాయాలు, మృతుడు కాళీ మందిర్ పీబీఈఎల్ సిటీ నివాసిగా గుర్తింపు ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.