Rangareddy: తలకొండపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడి తల్లి మృతి పరామర్శ!
Rangareddy: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తల్లి సీతమ్మ మృతి చెందగా, మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ నివాళులర్పించారు.
Rangareddy: తలకొండపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడి తల్లి మృతి పరామర్శ!
Rangareddy: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తల్లి కాసు సీతమ్మ గారు స్వర్గస్తులైనా ఈ విషయం తెలుసుకున్న ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ వారి స్వగ్రామమైన లింగరావుపల్లి గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆమనగల్ మండల్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ నాయక్,తలకొండపల్లి మండల్ యూత్ జనరల్ సెక్రటరీ రాజేందర్ నాయక్, తదితరులు ఉన్నారు.