Guntur: గుంటూరులో దారుణం కొండా వెంకటప్పయ్య కాలనీలో వ్యక్తి దారుణ హత్య!
Guntur: గుంటూరు కొండా వెంకటప్పయ్య కాలనీలో పెండ్ర చిన్న (55) అనే వ్యక్తి దారుణ హత్య. సూర్యాపేట నుంచి బాబాయ్ చివరి చూపుకు వచ్చి హత్యకు గురైన బాధితుడు.
Guntur: గుంటూరులో దారుణం కొండా వెంకటప్పయ్య కాలనీలో వ్యక్తి దారుణ హత్య!
Guntur: కొండా వెంకటప్పయ్య కాలనీలో దారుణ హత్య.హత్యకు తెగ బడిన దుండగులు పొదునైన కత్తులతో దాడి సంఘటన స్థలంలోనే ప్రాణం కోల్పోయిన మృతుడు. సంఘటన స్థలాన్ని చేరుకున్న నగరంపాలెం పోలీసులు. మృతుడు పెండ్ర చిన్న 55 గా గుర్తింపు.
శుక్రవారం బాబాయ్ మత్తయ్య చనిపోవడంతో చివరి చూపుకు గుంటూరు చేరుకున్న మృతుడు. కుటుంబ కలహాల నేపథ్యంలో గుంటూరు నుంచి సూర్యాపేట బర్రెల బండి బజార్లో పాత సామాన్లు షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్న చిన్న. కుటుంబ కలహాల నేపథ్యంలోనే మీ హత్య జరిగిందని భావిస్తున్న స్థానికులు. హత్య వార్త తెలియడంతో భయాందోళనలో స్థానికుల.