Guntur: గుంటూరు జిల్లాలో హెలికాప్టర్‌లో చక్కర్లు కొట్టిన జంట

Guntur: గుంటూరు లాలుపురం గ్రామంలో ఘనంగా వివాహం. తన పెళ్లిని ప్రత్యేకంగా మార్చుకునేందుకు రూ.20 లక్షలతో హెలికాప్టర్ బుక్ చేసిన వరుడు సాయికుమార్.

Update: 2026-08-15 18:09 GMT

Guntur: గుంటూరు జిల్లాలో హెలికాప్టర్‌లో చక్కర్లు కొట్టిన జంట

గుంటూరు: లాలుపురం గ్రామంలో ఘనంగా జరిగిన వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హెలికాప్టర్, తన వివాహాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో హెలికాప్టర్ బుక్ చేసుకున్న వరుడు సాయి కుమార్.

పెళ్లి తంతు ముగిసిన వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి హెలికాప్టర్‌లో ఆకాశంలో చక్కర్లు కొట్టిన నూతన వధూవరులు. కుటుంబ సమేతంగా హెలికాప్టర్ రైడ్ కోసం దాదాపు రూ. 20 లక్షలు ఖర్చు చేసిన వరుడు.

వధూవరులు, వారి కుటుంబ సభ్యుల హెలికాప్టర్ విహారాన్ని ఆసక్తిగా తిలకించిన గ్రామ ప్రజలు.

Tags:    

Similar News