Vijayawada: పేర్ని నాని, ప్రకాష్ రాజ్‌పై బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు!
Vijayawada: బీజేపీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ, ప్రకాష్ రాజ్‌పై బీజేపీ నేత మండిపడ్డారు.
Vijayawada: పేర్ని నాని, ప్రకాష్ రాజ్‌పై బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు!
విజయవాడ: శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125 జయంతి వేడుకలు
బీజేపీపశ్చిమనియోజకవర్గం కార్యాలయం లో ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125 జయంతి వేడుకలు.
బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి జయప్రకాశ్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ
స్వతంత్ర భారతదేశం తొలి పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి శ్యాం ప్రసాద్ ముఖర్జీ
భారదేశం లో పరిశ్రమల స్థాపనకు బీజం వేసిన అప్పట్టి కేంద్ర మంత్రి శ్యామా ప్రసాద్ ముఖర్జీ
జన సంఘ్ పార్టీ ని స్థాపించి బీజేపీ పార్టీ మూలాలు దేశావ్యాప్తంగా అల్లుకు పోయే విధానానికి పునాదులు వేసిన ముఖర్జీ.
మాజీ మంత్రి పేర్ని నాని, సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి జయ ప్రకాష్ నారాయణ
మాజీ మంత్రి పేర్ని నాని కూటమి మంత్రి బీజేపీ నేత సత్య కుమార్ యాదవ్ బీజేపీ పార్టీ నేతలాగా కాక టీడీపీ కార్యకర్త లాగా పనిచేస్తున్నారనే విమర్శలు చేయడం సరికాదని పేర్ని నానికి హితవు పలికారు.
పేర్ని నాని, వైసీపీ నేతలకు ఒక దూరాలవాటు వుంది, కులాలు మతాలు పేరుతో తప్పుడు ప్రచారాలు చేయడం వారికీ అనాయితీ.
బీజేపీ పార్టీ ఏ పార్టీని నెత్తిన పెట్టుకొని పోషించదు, అభివృద్ధి ఫలాలు ప్రతిఒక్కరికి అందించాలనే ద్యేయంగా పనిచేస్తుందని అన్నారు.
చిన్నభీన్నమైన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బాగుచేయడానికి కూటమి నడుం కట్టింది.
రాష్ట్రంలో ఎనలిస్టుల పేరుతో కొంతమందికి డబ్బులు ఇచ్చి తప్పుడు విధానాలు, తప్పుడు ప్రచారాలు చేయించడం వైసీపీ పార్టీకి తొలినుంచి వున్న అక్రమ ఆయుధం గా వాడుకొంటున్నారు.
ప్రకాష్ రాజ్ అనే సినిమా నటుడుకి డబ్బులు ఇచ్చి మరీ అసత్య ప్రచారాలు, దుష్ట ప్రచారాలు చేయడానికి వాళ్ళని ఏనాలిస్టు గా వాడుకొంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగనే ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అండ్ కో నోటిని అదుపులో పెట్టుకోవాలని ఘాటుగా హెచ్చరించారు.
ప్రశ్న రావణ్ అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా కుల,మత, విద్వేషాలు రెచ్చకోట్టే విధంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమని దేశ ద్రోహం కేసు పెట్టడంలో తప్పేంటని ప్రశ్నించారు.
హిందువుల దేవుళ్ళపై మాత్రమే వేలాది వీడియోలు చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం అందరికి తెలుసు.
ప్రకాష్ రాజ్ సినిమాలలోనే విలన్ పత్రాలు పోషిస్తున్నారు అనుకుంన్నారేమో నిజజీవితంలో కూడా విలన్ లాగానే ప్రవర్తిస్తున్నాడని అందరూ తెలుసుకోవాలి.