Chintoor: లచ్చిగూడెం పాఠశాలను రూ. 2 లక్షలతో పునరుద్ధరించిన స్వచ్ఛంద సంస్థ
Chintoor: చింతూరు మండలం లచ్చిగూడెం ఎంపిపిఎస్ పాఠశాలను రూ. 2 లక్షల వ్యయంతో పునరుద్ధరించిన సమరిటన్స్ ఫర్ ది నేషన్ స్వచ్ఛంద సంస్థ.
Chintoor: లచ్చిగూడెం పాఠశాలను రూ. 2 లక్షలతో పునరుద్ధరించిన స్వచ్ఛంద సంస్థ
చింతూరు: గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో సమరిటన్స్ ఫర్ ది నేషన్ ఆధ్వర్యంలో లచ్చిగూడెం ఎంపిపిఎస్ పాఠశాలను రూ.2 లక్షల వ్యయంతో పునరుద్ధరించారు.ఈ సందర్భంగా పాఠశాలలో రెండు మరుగుదొడ్లు, విద్యుత్ పనులు, తరగతి గదుల మరమ్మతులు, పెయింటింగ్, ఐ ఈ సి ఆర్ట్‌వర్క్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కీర్తి, గ్రామస్థులు మరియు సమరిటన్స్ ఫర్ ది నేషన్ వ్యవస్థాపకులు పి. రామ్ కుమార్ ,టీం సభ్యులు దామోదర్,చంద్రయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు మంచి విద్యా వాతావరణం బలమైన పునాది అని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి మా సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.చింతూరు : గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో సమరిటన్స్ ఫర్ ది నేషన్ ఆధ్వర్యంలో లచ్చిగూడెం ఎంపిపిఎస్ పాఠశాలను రూ.2 లక్షల వ్యయంతో పునరుద్ధరించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో రెండు మరుగుదొడ్లు, విద్యుత్ పనులు, తరగతి గదుల మరమ్మతులు, పెయింటింగ్, ఐ ఈ సి ఆర్ట్‌వర్క్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కీర్తి, గ్రామస్థులు మరియు సమరిటన్స్ ఫర్ ది నేషన్ వ్యవస్థాపకులు పి. రామ్ కుమార్ ,టీం సభ్యులు దామోదర్,చంద్రయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు మంచి విద్యా వాతావరణం బలమైన పునాది అని అన్నారు.గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి మా సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.