Andhra Pradesh: ఏపీలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు ఆ జిల్లాలకు అలర్ట్!

Andhra Pradesh: ఏపీలో విజయనగరం, అల్లూరి, పోలవరం, చిత్తూరుతో పాటు పలు జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఎస్డీఎంఏ అలర్ట్ చేసింది.

Update: 2026-07-24 05:43 GMT

Andhra Pradesh: ఏపీలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు ఆ జిల్లాలకు అలర్ట్!

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి.

శుక్రవారం విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

విశాఖ, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది....

Tags:    

Similar News