Andhra Pradesh: ఏపీలో ఎండల విలయం.. పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో 48.1°C ఉష్ణోగ్రత
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గరిష్టంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Andhra Pradesh: ఏపీలో ఎండల విలయం.. పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో 48.1°C ఉష్ణోగ్రత
Andhra Pradesh: * గురువారం జిల్లా వారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల మ్యాప్
* పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1డిగ్రీలు,
* బాపట్ల జిల్లా వేటపాలెం,కృష్ణా జిల్లా నందివాడ 47.6, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4,
* ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3..
* మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 46.6,
* పోలవరం జిల్లా కూనవరంలో 46.5..
* నెల్లూరు జిల్లా కావలిలో 46.4..
* గుంటూరు జిల్లా తెనాలిలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
* సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగనున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.