Adilabad: ఆదిలాబాద్‌లో మహిళపై కత్తెరతో హత్యాయత్నం.. ఇద్దరి అరెస్ట్!

ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన జ్యోతి అనే మహిళపై సోమవారం హత్యాయత్నం జరిగిందని స్థానికులు తెలిపారు. జ్యోతి భర్త మరో మహిళతో కొన్నాళ్లుగా అక్రమసంబంధం కొనసాగిస్తున్నాడని, ఈ విషయమై జ్యోతి ఆమెను ప్రశ్నించగా కత్తెరతో పొడిచిందని పేర్కొన్నారు. తీవ్ర గాయాలైన జ్యోతి ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. నిందితురాలు శిల్ప, జ్యోతి భర్త ప్రవీణ్‌ను మావల పోలీసులు అరెస్టుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాలి.

Tags: