TSRTC: ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు ఆనందం
TSRTC: టిక్కెట్ మిషన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
TSRTC: ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు ఆనందం
TSRTC: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.. ఈనెల 9నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తున్నారు. టిక్కెట్ మిషిన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసి జీరో టిక్కెట్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవ్వాల్టి నుంచి మహిళలందరికీ జీరో టిక్కెట్లను టీఎస్ఆర్టీసీ ఇస్తోంది.