Rajanna Sircilla: ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ..!
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
Rajanna Sircilla: ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ..!
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లావణ్య అనే మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ కు చెందిన గొట్టిముక్కల లావణ్య వారం రోజుల క్రితం రెండో కాన్పు కోసం ముస్తాబాద్ లోని ఆసుపత్రిలో చేరింది. అప్పటినుంచి వైద్యలు పర్యవేక్షణ లోనే ఉంది. కాగా లావణ్యకు పురిటి నొప్పలు రావడంతో వైద్యలు శస్త్ర చికిత్స చేయగా ముగ్గురు మగ శిశువులు, ఓ ఆడ శిశువు జన్మించారు..అందరూ క్షేమంగా ఉన్నారని, ఇలాంటి సంఘటన లు అరుదుగా జరుగుతాయని వైద్యలు తెలిపారు.
Next Story




