Harish Rao: క్రీడలతో ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే సామర్థ్యం వస్తుంది

Harish Rao: విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి

Update: 2023-09-26 14:15 GMT

Harish Rao: క్రీడలతో ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే సామర్థ్యం వస్తుంది

Harish Rao: క్రీడలతో ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే సామర్థ్యం వస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. విద్యతో పాటు క్రీడల్లో రాణించడం అంతే ముఖ్యమని తెలిపారు. విద్యార్థులను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. త్వరలోనే సిద్దిపేట స్పోర్ట్స్ అభివృద్ధి కోసం 11 కోట్ల నిధులు విడుదల చేయిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేటలో SGF జిల్లాస్థాయి క్రీడలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

Tags:    

Similar News