Modi: తెలంగాణకు మోడీ వరాలు.. నిజామాబాద్ సభకు ముందే పసుపు బోర్డును ప్రకటిస్తారా.?
Modi: పసుపుబోర్డు ప్రకటిస్తారనే చెబుతున్న కమలనాథులు
Modi: తెలంగాణకు మోడీ వరాలు.. నిజామాబాద్ సభకు ముందే పసుపు బోర్డును ప్రకటిస్తారా.?
Modi: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికారమే లక్ష్యంగా పార్టీలో వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే.. తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ వరాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పాలమూరు సభలో కీలక ప్రకటనలు చేసే ఛాన్స్ ఉంది. పాలమూరు సభా వేదిక నుంచి పసుపు బోర్డు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో.. కీలక ప్రకటన చేసే ఛాన్స్ ప్రధాని మోడీ పసుపు బోర్డు ప్రకటనపై ఉత్కంఠ పసుపుబోర్డు ప్రకటిస్తారనే చెబుతున్న కమలనాథులు.