బస్సు సౌకర్యం కల్పించాలని యువకుడు వాట్సప్ మెస్సేజ్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ శ్రీనివాస్

Nizamabad: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆడియో

Shekhar G
Published on: 6 July 2023 12:45 PM IST
WhatsApp Message Of The Youth To Provide Bus Facility
X

బస్సు సౌకర్యం కల్పించాలని యువకుడు వాట్సప్ మెస్సేజ్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ శ్రీనివాస్

Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట ఎంపీపీ సంగం శ్రీనివాస్ తిట్లపురాణం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహంతం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలంటూ ఓ యువకుడు ఎంపీపీకి వాట్సప్ మెస్సేజ్ పెట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీనివాస్ యువకుడిపై తిట్ల పురాణం అందుకున్నారు. నీఇల్లు ఎక్కడో చెప్పాలంటూ బెదిరించారు. ఇప్పడు దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మాంది.

Shekhar G

Shekhar G

Next Story