Gangula Kamalakar: మా మేనిఫెస్టో ప్రతిపక్షాల దిమ్మదిరిగేలా ఉంటుంది
Gangula Kamalakar: ప్రజలకు కావాల్సిన మేనిఫెస్టోను సీఎం సిద్ధం చేస్తున్నారు
Gangula Kamalakar: మా మేనిఫెస్టో ప్రతిపక్షాల దిమ్మదిరిగేలా ఉంటుంది
Gangula Kamalakar: సీఈసీ ఎన్నికల ప్రకటనతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించగా మిగితా పార్టీల అభ్యర్థుల ప్రకటన తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలు ఎదుర్కొందేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. ప్రజలకు కావాల్సిన మేనిఫెస్టో కేసీఆర్ సిద్ధం చేస్తున్నారని.. ప్రతిపక్షాల దిమ్మదిరిగేలా బీఆర్‌ఎస్ మేనిఫెస్టో ఉంటుందంటున్న మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.