Khammam: జ్వరాలతో వణుకుతున్న ఖమ్మం జిల్లా

Khammam: వైరల్ ఫీవర్లతో భయపడుతున్న ప్రజలు

Update: 2021-09-22 07:59 GMT

విష జ్వరాల భయంలో ఖమ్మం ప్రజలు (ఫైల్ ఇమేజ్)

Khammam: ఖమ్మం జిల్లాను ఇప్పుడు విష జ్వరల భయం వెంటాడుతుంది. సీజనల్ వ్యాధులు ప్రబలడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గత నెల రోజుల నుంచి జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ ఫీవర్స్‌ కేసులు పెరుగుతుండడంతో ‌అక్కడి ప్రజలు ఆంధోళన చెందుతున్నారు. 

Tags:    

Similar News