తెలంగాణలో రేపటి నుంచి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర.. ప్రారంభించనున్న గవర్నర్ తమిళిసై
Viksit Bharat Sankalp Yatra: యాత్రలో పాల్గొననున్న కేంద్ర, రాష్ట్ర అధికారులు
Telangana: తెలంగాణలో రేపటి నుంచి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర.. ప్రారంభించనున్న గవర్నర్ తమిళిసై
Viksit Bharat Sankalp Yatra: తెలంగాణలో రేపటి నుంచి వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు నిర్వహించనున్నారు. గవర్నర్ తమిళిసై లాంచనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించేందుకు ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 163 వాహనాలతో జనవరి 26 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధికారులు పాల్గొననున్నారు.