వేములవాడలో కిడ్నాపైన బాలుడు సురక్షితం...

Vemulawada: వరంగల్‌లో బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసులు...

Update: 2022-05-16 11:10 GMT

వేములవాడలో కిడ్నాపైన బాలుడు సురక్షితం...

Vemulawada: వేములవాడలో కిడ్నాపైన బాలుడు కథ సుఖాంతమయ్యింది. వరంగల్‌లో బాలుడి ఆచూకీ కనుగొన్నారు పోలీసులు. కిడ్నాపర్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. బాలుడు ఇవాళ ఉదయం తెల్లవారుజామున అదృశ్యమయ్యాడు. కాసేపట్లో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.

Tags:    

Similar News