Vemula Veeresham: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌లో గెలిచి.. బీఆర్ఎస్‌కు అమ్ముడుపోయారు

Vemula Veeresham: నియోజకవర్గంలో లింగయ్య ఎలాంటి అభివృద్ధి చేయలేదు

Update: 2023-11-04 07:45 GMT

Vemula Veeresham: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌లో గెలిచి.. బీఆర్ఎస్‌కు అమ్ముడుపోయారు

Vemula Veeresham: నల్గొండ జిల్లా నకరికల్లులో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి వేములవీరేశం. నకరికల్లు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేముల వీరేశానికి ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ల గెలిచి బిఆర్ఎస్‌కు అమ్ముడుపోయారని...నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని విమర్శించారు. లింగయ్య ఓడిపోతానని తెలిసి మతిభ్రమించి మాట్లాడుతున్నారని అంటున్న నకరికల్లు కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం.

Tags:    

Similar News