Vemula Veeresham: కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుంది
Vemula Veeresham: ప్రచారంలో పాల్గొని ఓట్లు అభ్యర్థించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం
Vemula Veeresham: కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుంది
Vemula Veeresham: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల,రామచంద్రపురం,పల్లె గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని గడపగడప తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం. ఆటిపాముల, రామచంద్రపురం గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుందని అన్నారు. BRS పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 20 నుండి 30 సీట్లు కూడా రావన్నారు. ఆటిపాముల ఇరిగేషన్ ప్రాజెక్టుకు 119 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించనట్లు తెలిపారు.