Vanama Venkateswara Rao: సుప్రీంకోర్టును ఆశ్రయించిన వనమా వెంకటేశ్వర రావు
Vanama Venkateswara Rao: తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన వనమా
Vanama Venkateswara Rao: సుప్రీంకోర్టును ఆశ్రయించిన వనమా వెంకటేశ్వర రావు
Vanama Venkateswara Rao: కొత్తగూడెం BRS నేత వనమా వెంకటేశ్వర రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని.. వనమాను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వనమా. వనమా పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం విచారణ జరపనుంది.