V Hanumantha Rao: ఇంటికో ఉద్యోగమని కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారు

V Hanumantha Rao: TSPSC తీరుతో నిరుద్యోగులు విసిగిపోయారు

Update: 2023-11-11 11:49 GMT

V Hanumantha Rao: ఇంటికో ఉద్యోగమని కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారు

V Hanumantha Rao: నిరుద్యోగులు, విద్యావంతులు కేసీఆర్ పాలనపై ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత V.హనుమంతరావు. ఇంటికో ఉద్యోగమని కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని చెప్పారు. TSPSC తీరుతో తెలంగాణలో నిరుద్యోగులు విసిగి పోయారని అన్నారు. పేపర్ లీకేజ్‌లతో విద్యార్థుల జీవితాలు ఆగం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News