Upender Reddy: మంత్రిని చేయడం కేసీఆర్ చేసినా అన్యాయమా
Upender Reddy: తుమ్మల నాయకత్వంలో ఒక్క సీటును కూడా గెలువలేదు
Upender Reddy: మంత్రిని చేయడం కేసీఆర్ చేసినా అన్యాయమా
Upender Reddy: మాజీ మంత్రి తుమ్మల, వైఎస్ షర్మిలపై ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తుమ్మల ఓడిపోయిన ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేయడం కేసీఆర్ చేసినా అన్యాయమా అని ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి ప్రశ్నించారు. తుమ్మలని మంత్రిని చేసి ఐదేండ్లు జిల్లాను చేతిలో పెడితే ఒక్క సీటు కూడా గెలవలేదన్నారు. కేసీఆర్‌ను ప్రజలు మూడోసారి సీఎం చేస్తారన్నారు. వైఎస్ షర్మిల రాజన్న రాజ్యం తెస్తానని..ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ కోసం సోనియా గాంధీని కలిశారు. షర్మిల తెలంగాణ కోడులు కాదని..గుంటూరుకు చెందిన వారని ఆయన వ్యాఖ్యనించారు.