Panchayat Elections: వార్డు మెంబర్ అభ్యర్థి బంపరాఫర్.. ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్, షేవింగ్
Panchayat Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ వార్డు సభ్యురాలి భర్త వినూత్నంగా ఆలోచించాడు.
Panchayat Elections: వార్డు మెంబర్ అభ్యర్థి బంపరాఫర్.. ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్, షేవింగ్
Panchayat Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ వార్డు సభ్యురాలి భర్త వినూత్నంగా ఆలోచించాడు. సిద్దిపేట జిల్లా రగోతంపల్లి గ్రామానికి చెందిన శ్రీవాణి, శ్రీకాంత్ దంపతులు వార్డ్ సభ్యులుగా నామినేషన్ దాఖలు చేశారు. వార్డుకు చెందిన ప్రజలు తమను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఐదు ఏళ్ల వరకు వార్డులో ఉండే మగవారికి ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తానని తెలిపారు. తమ వార్డులో అభివృద్ధి జరగటంలేదని, వార్డు సభ్యులుగా పోటీ చేసి, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.