Bandi Sanjay: కవిత బెయిల్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు
Bandi Sanjay: లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించినందుకు.. కాంగ్రెస్ పార్టీకి, న్యాయవాదులకు అభినందనలు
Bandi Sanjay
Bandi Sanjay: కవిత బెయిల్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించినందుకు...కాంగ్రెస్ పార్టీకి, న్యాయవాదులకు అభినందనలంటూ ఆయన ట్వీట్ చేశారు. కవిత బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికీ విజయంగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారని...కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతు ఇవ్వడంలో... కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత సాధించారని బండి సంజయ్ ట్వీట్ చేశారు.