Nizamabad Police Constables: నిజామాబాద్ పోలీస్ శాఖలో కరోనా కల్లోలం
Nizamabad Police Constables: ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు మృతి * సద్దాం, ప్రవేష్ షైన్ మృతిపై అధికారులు దిగ్భ్రాంతి
కరోనా వైరస్ (Representational Image)
Nizamabad Police Constables: నిజామాబాద్ పోలీస్ శాఖలో కరోనా కల్లోలం రేగింది. డెడ్లీ వైరస్ బారిన పడి ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు మృతి చెందారు. గత కొంతకాలంగా కానిస్టేబుళ్లు సద్దాం, ప్రవేష్ షైన్ కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సద్దాం, ప్రవేష్ షైన్ మృతిపై పోలీస్ అధికారుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.