Tula Uma: బీజేపీ వాళ్లు నా వద్దకు వస్తే చెప్పుతో కొడతా
Tula Uma: రెండ్రోజుల్లో నా నిర్ణయం ప్రకటిస్తా
Tula Uma: బీజేపీ వాళ్లు నా వద్దకు వస్తే చెప్పుతో కొడతా
Tula Uma: బీజేపీ నేతలపై తుల ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు, పేదలకు బీజేపీలో ప్రాధాన్యత లేదన్నారు. తనతో మాట్లేడే దమ్ము,ధైర్యం బీజేపీ నేతలు లేదని విమర్శలు గుప్పించారు. బీజేపీ లీడర్లు తన వద్దకు వస్తే చెప్పుతో సమాధానం చెబుతానంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం తాను బాధలో ఉన్నానని.. రెండ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తుల ఉమ చెప్పారు.