TSPSC గ్రూప్ 1, 2, 3 పరీక్షలకు తేదీలు ఖరారు

TSPSC Group Exams: గ్రూప్‌ 1, 2, 3 పరీక్షలకు రాత పరీక్షలు నిర్వహించనున్న TSPSC

Update: 2024-03-06 10:23 GMT

TSPSC గ్రూప్ 1, 2, 3 పరీక్షలకు తేదీలు ఖరారు

TSPSC Group Exams: TSPSC గ్రూప్ 1, 2, 3 పరీక్షలకు తేదీలు ఖరారు అయ్యాయి. అక్టోబర్ 21న TSPSC గ్రూప్-1 పరీక్షను నిర్వహించనున్నాట్లు TSPSC ప్రకటించింది. ఆగస్ట్ 7, 8 తేదీల్లో TSPSC గ్రూప్-2 పరీక్షలు ఉండనున్నాయి. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్ష నిర్వహించనున్నట్లు TSPSC పేర్కొంది.

Tags:    

Similar News