RS Praveen Kumar: TSPSC బోర్డును రద్దు చేస్తాం
RS Praveen Kumar: ప్రవళిక తల్లిని బెదిరించి వీడియో రిలీజ్ చేయించారు
RS Praveen Kumar: TSPSC బోర్డును రద్దు చేస్తాం
RS Praveen Kumar: బీఎస్పీ అధికారంలోకి వచ్చాక TSPSC బోర్డును రద్దు చేసి..జనార్ధన్‌రెడ్డిని తొలగిస్తామని బీఎస్పీ చీఫ్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. లీక్‌లు లేకుండా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రవళికపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ప్రవళిక తల్లిని బెదిరించి వీడియో రిలీజ్ చేయించారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బహుజనుల భరోసా కోసం బీఎస్పీ మేనిఫెస్టో విడుదల చేసిందని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తమ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నబీఎస్పీ చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్.