Allu Arjun: అల్లు అర్జున్, రాపిడో టాక్సీ సంస్థకు టీఎస్ ఆర్టీసీ నోటీసులు
Allu Arjun: అల్లు అర్జున్, రాపిడో టాక్సీ సంస్థకు టీఎస్ ఆర్టీసీ నోటీసులిచ్చింది
అల్లు అర్జున్ కు, రాపీడో టాక్సీ సంస్థకు నోటీసులు ఇచ్చిన టీఎస్ ఆర్టీసీ (ఫైల్ ఇమేజ్)
Allu Arjun: అల్లు అర్జున్, రాపిడో టాక్సీ సంస్థకు టీఎస్ ఆర్టీసీ నోటీసులిచ్చింది. సంస్థ ప్రతిష్టను దిగజార్చేలా వాణిజ్య ప్రకటనలు ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. ఇరువురికి లీగల్ నోటీసులు పంపిన సజ్జనార్ ప్రజలకు మంచి చేసేలా వాణిజ్య ప్రకటనలు ఉండాలని సూచించారు. సాధారణ దోసలతో ఆర్టీసీ బస్సులను పోల్చడం సరికాదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.