రాహుల్ ఓయూ పర్యటనపై హైకోర్టులో విచారణ...
TS High Court: వీసీకి దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచన...
రాహుల్ ఓయూ పర్యటనపై హైకోర్టులో విచారణ...
TS High Court: రాహుల్ ఓయూ పర్యటనపై హైకోర్టులో విచారణ జరిగింది. రాహుల్ ఓయూకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని పిటిషనర్స్ కోరారు. నిర్ణయాన్ని వైస్ చాన్సలర్ నిర్ణయానికి వదిలివేసింది హైకోర్టు. వీసికి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. దరఖాస్తును వీసీ పరిగణలోకి తీసుకుంటాడని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పిటిషన్‌పై హైకోర్టు విచారణ ముగించింది.