Telangana: గురుకులాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

Telangana: స్వేరోస్‌ను ఏ శక్తి ఆపలేదు: ప్రవీణ్ కుమార్ * స్వేరోస్ జ్ఞాన సమాజం కోసం పని చేస్తోంది: ఆర్ఎస్

Update: 2021-03-29 05:42 GMT

గురుకుల ప్రవీణ్ కుమార్ (ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణ గురుకులాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో స్వేరోస్ ఆధ్వర్యంలో జ్ఞాన యుద్ధభేరి సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వేరోస్‌ను ఏ శక్తి ఆపలేదన్నారు. స్వేరోస్ జ్ఞాన సమాజం కోసం పని చేస్తోందన్నారు. స్వేరోస్ జ్ఞాన యోధులను తయారు చేస్తుందని.. కులాలకు, మతాలకు, ప్రాంతీలకు, లింగ బేధం లేకుండా పని చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

Full View


Tags:    

Similar News