Hyderabad: మల్కాజ్‌గిరి పీఎస్ పరిధిలో అమానుషం.. ఏడేళ్ల చిన్నారిని మూడో అంతస్తు నుంచి పడేసిన తల్లి
Hyderabad: హైదరాబాద్ మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన వెలుగుచూసింది.
Hyderabad: మల్కాజ్‌గిరి పీఎస్ పరిధిలో అమానుషం.. ఏడేళ్ల చిన్నారిని మూడో అంతస్తు నుంచి పడేసిన తల్లి
Hyderabad: హైదరాబాద్ మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన వెలుగుచూసింది. వసంతపురి కాలనీలో దారుణ ఘటన జరిగింది. ఏడేళ్ల చిన్నారిని మూడో అంతస్తు భవనం పైనుంచి కింద పడేసింది తల్లి. ఈ ఘటనలో చిన్నారికి తీవ్రగాయాలు కాగా.. హుటాహుటిన స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. పరిస్థితి విషమించి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి తుదిశ్వాస విడిచింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.