Suicide: సంగారెడ్డిలో విషాదం.. కారుతో సహా చెరువులో దూకి ఆత్మహత్య
Suicide: అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్న షేర్ పాష
Suicide: సంగారెడ్డిలో విషాదం.. కారుతో సహా చెరువులో దూకి ఆత్మహత్య
Suicide: సంగారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. మహబూబ్ సాగర్ చెరువులో కారుతో సహా దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడిని సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన షేర్ పాషగా గుర్తించారు. పాష అనారోగ్యం కారణంగా వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.